TELUGU FILM .INFO
Loading page
శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న చిత్రం ‘ప్రాణంలో ప్రాణమా’ ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సిఏం జి.పరమేశ్వర రావు గారి ఆత్మీయ మిత్రుడు ఖాదర్ బాషా పాల్గొన్నారు. | TeluguFilm.info