
Interestingly Vishal's 35th Project 'Makutam' Title Teaser Released
*ఇంట్రెస్టింగ్‌గా విశాల్ 35వ ప్రాజెక్ట్ ‘మకుటం’ టైటిల్ టీజర్ విడుదల*
వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం 35వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇంత వరకు విశాల్ 35 అంటూ ఈ ప్రాజెక్ట్‌కు వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇక కాసేపటి క్రితమే ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ను రివీల్ చేస్తూ టీజర్‌ను విడుదల చేశారు.
విశాల్, అంజలి, దుషార విజయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి ‘మకుటం’ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ మేరకు వదిలిన టీజర్‌ను గమనిస్తే.. ఇది సముద్రం నేపథ్యంలో నడిచే ఓ మాఫియా కథ అని అర్థం అవుతోంది. సముద్రం లోపలి జీవరాశుల్ని చూపిస్తూ.. చివరగా విశాల్‌ను బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. ‘మకుటం’ చిత్రంలో విశాల్‌ను సరికొత్తగా చూపించబోతోన్నారని అర్థం అవుతోంది.
‘మకుటం’ టైటిల్ టీజర్‌లో జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. ఈ మూవీకి ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు
సాంకేతిక సిబ్బంది
నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాత: ఆర్‌బి చౌదరి
దర్శకుడు: రవి అరసు
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటర్: ఎన్‌బి శ్రీకాంత్
కళా దర్శకుడు: జి. దురైరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్
పీఆర్వో : సాయి సతీష్
*Puratchi Thalapathy Vishal's “Vishal-35”, 99th Production of RB Choudhary’s Super Good Films, Titled Makutam, Title Teaser Offers Adrenaline Rush*
The team behind Puratchi Thalapathy Vishal’s much-anticipated 35th film, helmed by director Ravi Arasu, has exciting news as they officially unveiled the film's title. The film is produced by RB Choudhary under the esteemed Super Good Films banner, marking a milestone as the studio's 99th production.
The film has been intriguingly titled Makutam, unveiled through a gripping concept video. It opens with breathtaking underwater visuals, where a scorpion emerges from the ocean and climbs onto a massive ship. The scene then shifts to frenzied crowds at a seashore before culminating in a powerful shot of Vishal in a back pose, adding layers of elevation to his presence. The title poster, featuring an anchor, further hints at a strong sea backdrop. The pulsating score offers adrenaline rush.
Dushara Vijayan plays the leading lady. The makers recently welcomed the renowned actress Anjali to the cast. Known for being selective in her role choices lately, Anjali is drawn to characters that offer substantial scope for impactful performances. Alongside Vishal, the roles of both heroines in this upcoming venture are reportedly a key element driving the film’s storyline.
The production is moving swiftly, with Richard M. Nathan managing cinematography, G.V. Prakash Kumar composing the music, NB Srikanth handling the editing, and Durairaj in charge of art direction.
With a formidable lineup of talented artists and technicians, this film stands out as one of the year’s most eagerly awaited releases.